It is being discussed that KCR will give a big shock to MLC Padi Kaushik Reddy. KCR is going to give ticket in huzurabad to Inugala Peddireddy in the next election | అయితే ఎమ్మెల్సీ గాను, ప్రభుత్వ విప్ గానూ అవకాశం వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి చేయాల్సిన పనులు కాకుండా, వివాదాలలో తలదూర్చడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి కి అధిష్టానం ఊహించని షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
#padikaushikreddy
#kcr
#huzurabad
#ktr
#enugalapeddireddy
#telangana
~PR.38~